Trudeau: కన్నీళ్లు పెట్టుకున్న కెనడా ప్రధాని ట్రూడో..! 1 y ago
వచ్చే ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మార్చి 9న తన స్థానంలో లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకోబోతున్నట్లు వెల్లడించారు. తన పదేళ్ల పాలనలో ఎదురైన సవాళ్లను తల్చుకుని ట్రూడో కన్నీటి పర్యంతమయ్యారు. కెనడియన్లకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించానని చెప్పుకొచ్చారు.